5, ఆగస్టు 2026, బుధవారం

ఖాళీ సమయాన్ని ఖాళీ లేకుండా చేసుకోవడమే శ్రమించడంతో సాధన చేసే ప్రయత్నం

ఖాళీ సమయాన్ని ఖాళీ లేకుండా చేసుకోవడమే శ్రమించడంతో సాధన చేసే ప్రయత్నం  

శ్రమించడంలో చేసే ప్రయత్నమే విజ్ఞాన అన్వేషణ విశ్వ పరిశోధన వేద స్వభావ తత్వ జీవనం 

జీవించుటలో సమాజ పరిశోధనం ఆధునిక విజ్ఞాన పర్యవేక్షణం ఐశ్యర్య అభివృద్ధి కార్యక్రమం 

ఉన్నంతలో జీవించటం లేనంతగా ఆలోచించటం మహా గొప్పగా పరిశోధించటం విశ్వంతో అన్వేషించటం అంతర్భావాలతో ప్రకృతిని తిలకిస్తూ కార్యక్రమాల శాస్త్రీయాలను గమనించటం సిద్ధాంతాన్ని రచించుకోవడం 
అనుభవాలతో ప్రకృతి అభివృద్ధి ప్రయత్నం జీవుల జీవన విధాన ఆరోగ్యం పరిశుద్ధమైన పర్యావరణ జీవితం 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి