ఇద్దరు శ్రమిస్తేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది
ఒక్కరే శ్రమిస్తూ పోతే అనారోగ్యం తప్ప అభివృద్ధి ఉండదు
కుటంబం అభివృద్ధితో పాటు విజ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యం అనుబంధం సంస్కారం సమస్యల పరిష్కారణ జరుగుతూ సాగిపోతాయి
ఒక్కరే శ్రమిస్తూ పోతే ధరలు పెరుగుతూ పోతుంటాయి వేటినీ కొనుగోలు చేయలేకపోతాము
ధరలు ఎక్కువగా ఉన్నవాటిని కొనుగోలు చేయడానికి ఒక్కరే శ్రమించుటలో ధైర్యం సరిపోదు
కాలక్షేపం చేయుటలో సమయం వృధా అవుతూనే విజ్ఞానం వృధా అవుతూనే కుటుంబం వెనుకబడిపోతుంది
కుటుంబం వెనుకబడిపోతే అజ్ఞానం అజాగ్రత్త ఆపద ప్రమాదం గ్రహచారం విధి విపత్తులన్నీ కలుగుతుంటాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి