సర్వ విజ్ఞాన మంత్రాయ సూర్య దేవ ప్రజ్వల కార్య క్రమాచరణ పరిశుద్ధం విశ్వ కాల పర్యావరణ ఆరోగ్యం జీవ కారణం ప్రకృతి ప్రభావిత అభివృద్ధి సిద్ధం
జీవించుటకు కావలసినవన్నీ సూర్యుని ప్రభావంతో కాలక్రమేణ విశ్వ విజ్ఞానంగా తెలుసుకొని పరిశుద్ధంగా జీవిస్తూ కార్యక్రమాలను సక్రమంగా కారణంతో జాగ్రత్తగా సురక్షితంగా సాగిస్తూ జీవించండి ఆహారం ప్రకృతియే అభివృద్ధి చెందుతూ అందిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి