6, ఆగస్టు 2026, గురువారం

మీరు పెట్టె ఆహారం చేతి స్పర్శకు కూడా అందటం లేదా

మీరు పెట్టె ఆహారం చేతి స్పర్శకు కూడా అందటం లేదా 

ఆహారాన్ని సంతృప్తిగా ఆస్వాదించేలా ప్రశాంతతను కలిగించండి 

కొందరు ఆహారాన్ని ఇలా అందిస్తారు అలా అయ్యిందా అని అడిగేస్తారు 
ఆహారాన్ని భుజించాలన్న ఆశ్వాదించాలన్నా కొందరికి భయం వేస్తుంది 'అయ్యిందా' ఆవేదన శబ్దం అకస్మాత్తుగా చెపుతుంటే గుండె అదిరిపోతోంది శరీరం బెదిరిపోతుంది మేధస్సు సహించలేకపోతుంది శ్వాస ఉక్కిరిబిక్కిరి అవుతుంది మనస్సు మౌనమై మనోవేదనతో మనో భావాలను అల్లకల్లోలం చేసుకుంటుంది ఆహారం వదిలిపెట్టేలా అనే ఆలోచన కలుగుతుంది 

కొందరు ఎక్కడికి వెళ్ళినా ఆహారాన్ని సంతృప్తిగా భుజింపకుండా చేస్తారు ఇంకెత ఇంకేమి ఎంత సమయం అని చెబుతూనే ఉంటారు 

ఆహారం ఎవరికైనా ఆరోగ్యాన్ని అందించాలి గాని ఆతురత ఆర్భాటం కలిగించరాదు 
ఆహారాన్ని ఆరోగ్యం కలిగించేలా అందించండి అది మీకు మరో విధంగా సహాయపడుతుంది 

ఎక్కువ సమయం భుజించే వారికి చెప్పండి త్వరగా ఆస్వాదించండి అని ముఖ్యంగా పిల్లలకు అంతే గాని ఆర్భాటాన్ని సృష్టించకండి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి