శ్రమించలేని వారిని ఎవరు క్షమించగలరు
క్షమించినా జీవితం అభివృద్ధితో సాగిపోదు కుటుంబం బంధంతో ఉండటం లేదు
ఆస్తులన్నీ కన్నీరుగా అనారోగ్యంతో శ్రమించిన వారి ఫలితం శరీరంతో వెళ్ళిపోయింది
ఆనాడు భాగస్వామ్యంగా శ్రమించి ఉంటే ఈనాడు మహా ఐశ్వర్యంతో ఆరోగ్యంతో విజ్ఞానంతో ఆనందంతో కుటుంబంతో అనుబంధాలతో జీవితాన్ని సాగించేవారు తరతరాలవారికి భరోస ఇస్తూ ధైర్యంతో చూసుకునేవారు ఆయుస్సుతో కాలాన్ని ప్రశాంతంగా ఎందరినో చూసుకునేవారు అలాగే వారు మిమ్మల్ని ఆప్యాయంగా శాంతంతో సహనంతో చూసుకునేవారు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి