6, ఆగస్టు 2026, గురువారం

బ్రంహ వాక్యములను చదవగలరా

బ్రంహ వాక్యములను చదవగలరా వ్రాసుకోగలరా తెలుసుకోగలరా 

బ్రంహ బ్రంహాండ భ్రమ పరిభ్రమ భ్రమణ బ్రంహ భరిత భరణ భ్రంశ పరబ్రంహ భ్రమరాంభ భ్రమరిక భ్రమరజ భ్రమరముల భ్రమరకముల భ్రమముఖ తామరబంధు పద్మబ్రంహ బృహత్ భ్రామరము భజన భృతి భత్యము బహు భక్తియోగ బ్రంహణ్య బ్రంహోత్సవము 

బ్రంహారంభ రంజిత భ్రమజిత భ్రమకర భ్రమరూప పరబ్రంహ బహుకార బృహత్ భృంగజ భ్రమణంతో బ్రంహత్వమై భూగ్రహయోగత్వమయా 

ఓం నమో బ్రంహ దేవాయ భ్రమ రూప భ్రమణ భూదేవాయ నమః 
ఓం నమో బ్రంహ జ్ఞానాయ భ్రమ జ్ఞాన భృంగజ పరిశోధనాయ నమః 
ఓం నమో బ్రంహ స్థానాయ భ్రమ స్థాన బృహత్ పర్యావరణాయ నమః 
ఓం నమో బ్రంహ కేంద్రాయ భ్రమ కేంద్ర భరణ కార్యాచరణాయ నమః 
ఓం నమో బ్రంహ వేదాయ భ్రమ తత్వ బ్రంహణ్య ప్రజ్ఞానాయ నమః 
ఓం నమో బ్రంహ దైవాయ భ్రమ బంధు బ్రంహోత్స పరస్పరాయ నమః 

-- వివరణ ఇంకా ఉన్నది!
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి