1, ఆగస్టు 2026, శనివారం

జీవించుటలో ఐశ్వర్యం లేకపోతే విశాలమైన గదులు ఇరుకుగా ఇబ్బందిని కలిగిస్తాయి

జీవించుటలో ఐశ్వర్యం లేకపోతే విశాలమైన గదులు ఇరుకుగా ఇబ్బందిని కలిగిస్తాయి  
విశాలమైన ప్రదేశాలు కూడా తక్కువ కొలతల ప్రాంతాలుగా స్థలాలుగా ఇరుకుగా ఇబ్బందిగా మారిపోయాయి 

ఆనాడు విశాలమైన ప్రదేశాలను తక్కువ ధరలతో విక్రయించేవారు కొనుగోలు చేసేవారు 
ఈనాడు తక్కువ కొలతల స్థలాలను ఎక్కువ ధరలతో విక్రయిస్తున్నారు కొనుగోలు చేస్తున్నారు 

జీవించే విధానం మారిపోయింది విలాసవంతమైన సౌకర్యాలు అవసరమైపోయాయి బంధాలు చిన్నవిగా మారుతున్నాయి గృహములు అంతస్తులుగా మారిపోయాయి ప్రకృతి పర్యావరణం తగ్గిపోతున్నది 

ఐశ్వర్యం ఉంటే పెద్ద పెద్ద భవనాలను కొనుగోలు చేస్తూ విశాలమైన ప్రదేశాలలో ప్రశాంతంగా జీవించవచ్చు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి