Sunday, January 9, 2011

ఎవరి మేధస్సుకు తెలియని భావన

ఎవరి మేధస్సుకు తెలియని భావన నాకు తెలిసినది
మరో భావన కూడా నా మేధస్సుకే తెలుస్తున్నది
ఇంకా ఎన్నో కొత్త భావాలు నాకు తెలుస్తూనే ఉన్నాయి
కొత్త భావాలతో విశ్వ విజ్ఞాన అన్వేషణ సాగుతున్నది

No comments:

Post a Comment