Sunday, January 9, 2011

విశ్వానికి తెలుపవా నీ విజ్ఞానాన్ని

విశ్వానికి తెలుపవా నీ విజ్ఞానాన్ని నీలోనే దాచుకొని మరణిస్తావా
నీవు తెలుపకపోతే నీ విజ్ఞానం నీ మరణంతోనే శూన్యమైపోతుంది
నీ విజ్ఞాన కాంతిని విశ్వానికి తెలిపితే విశ్వమంతా విజ్ఞాన తేజస్సే
నీ విజ్ఞానం ఎందరిలో చేరి విశ్వమంతా అఖండ వర్ణాలతో వెలుగుతుందో
విశ్వాన్ని నీవే విజ్ఞానంగా సాగించాలని కాలమే నీకు తెలుపుతున్నది
మరవకుండా నీ విజ్ఞానాన్ని గ్రహించి మరణాన్ని సద్వినియోగం చేసుకో

No comments:

Post a Comment