Sunday, January 9, 2011

ఏడేడు లోకాలలో విశ్వ విజ్ఞానాన్ని

ఏడేడు లోకాలలో విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించు
ఏడు లోకాల సంపూర్ణ జ్ఞానాన్ని గ్రహించి తెలుసుకో
డెబ్భై ఏడు లోకాల జ్ఞానాన్ని కూడా నీవు తెలుసుకోగలవు
ఇక ఏ లోకాన్ని నీవు దర్శించిన ఆ లోక జ్ఞానాన్ని వివరించగలవు
నీ మేధస్సులో ఒక్కొక్క కణములో ఒక్కొక్క లోక విజ్ఞానం చేరగలదు

No comments:

Post a Comment