నీకు ఓ ప్రత్యేకత కావాలంటే నీ మేధస్సుకు విశ్వ విజ్ఞానమే కావాలి
విశ్వాన్ని సూక్ష్మ భావాలతో గమనిస్తూ విశ్వ స్వభావాలను తెలుసుకో
విశ్వ తత్వాలను విశ్వ గుణాలను విశ్వ రూపాల ఆత్మలను పరిశోధించు
నీ మేధస్సును విశ్వ కణాల కలయికగా భావించి విశ్వ విజ్ఞానాన్ని దాచుకో
ప్రతి అణువు ప్రతి భావ స్వభావం రూపం నీ మేధస్సు కణాలలోనే ఉండాలి
నీ ప్రత్యేకతను కాలమే గుర్తించి నీ ఆలోచనతో ఓ మహా కార్యాన్ని సాగిస్తుంది
No comments:
Post a Comment