Sunday, January 9, 2011

ఈ జన్మ నీదేరా గత జన్మలా మరో జన్మ

ఈ జన్మ నీదేరా గత జన్మలా మరో జన్మ నీదేరా
ఈ విశ్వ విజ్ఞానం గత జన్మలో నీకు లేదురా
మరో జన్మలో ఉందో లేదో ఎవరికి తెలియునురా
గత జన్మ ఎలా వున్నా మరో జన్మలో ఎలా వుంటుందో
మరో జన్మలో మరో జీవిగా జన్మిస్తే నీకు విశ్వ విజ్ఞానం లేదురా
యుగాలుగా జన్మలు పొందుతూనే అజ్ఞానంగా జీవిస్తున్నావేమో
నేటి జన్మలో విశ్వ విజ్ఞానాన్ని నీవే తెలుసుకొని జన్మను సార్థకం చేసుకో

No comments:

Post a Comment