Sunday, January 9, 2011

ఈ విశ్వ భాషను విశ్వానికే

ఈ విశ్వ భాషను విశ్వానికే తెలియజేయాలి
విశ్వమున దాగిన విశ్వ తత్వాలే విశ్వ భాషగా
భావ స్వభావాల తత్వాలే విశ్వ భాష గుణాలు
విశ్వ రూపాలలో విచక్షణ భావ తత్వాలు విశ్వ భాషానివే
విశ్వ తత్వాలను గమనిస్తూ జీవించుటలో విశ్వ భాషను నేర్చుకోవచ్చు
విశ్వ భాష ఆత్మ స్థితి యోగంలో అర్థమవుతుంది పరిపూర్ణమవుతుంది
ఆత్మ ధ్యాసతో విశ్వాన్ని తిలకిస్తూ విశ్వ భావ స్వభావాలను గ్రహించాలి
విశ్వ భావాలతోనే విశ్వ భాషను విశ్వానికే విజ్ఞానంగా తెలియజేయాలి

No comments:

Post a Comment