Sunday, January 9, 2011

ఆత్మ భాషను ఆత్మీయులకే తెలుపాలి

ఆత్మ భాషను ఆత్మీయులకే తెలుపాలి
ఆత్మ మహాత్మ విశ్వాత్మ గుణాత్మ దైవాత్మ జీవాత్మ
ఎన్ని ఆత్మలైనా ఏ ఆత్మైనా ఆత్మగా పరమాత్మ ఆత్మీయమే
ఆత్మ ధ్యాసలో అర్థమయ్యే ఆత్మీయ జ్ఞానమే ఆత్మ భాష
ఆత్మ జ్ఞానంతో విజ్ఞాన గుణ భావాన్ని కలిగి ఉంటేనే ఆత్మ భాష
ఆత్మ ధ్యాస ఆత్మ స్థితి ఆత్మ ధ్యానం ఆత్మ భావం అన్నీ ఆత్మ భాషగా
ప్రతీది మనకు ఆత్మీయ బంధంగా ఆత్మలోనే పరిచయమై ఉన్నాయి
ప్రతి వస్తువును రూపాన్ని జీవిని ఆత్మ భావాలతో గ్రహించుటయే ఆత్మ భాష
ఆత్మ భావాలతో అందరిని సరి చూడుటయే ఆత్మ భాషగా ఆత్మీయులకు తెలుపడం

No comments:

Post a Comment