Friday, August 9, 2024

మేధస్సులో విశ్వ విజ్ఞాన పరిశుద్ధమైన ఆచరణ భావాలు ఉంటేనే జగతి పరిపూర్ణమైన పరిశుభ్రంగా ఉంటుంది

మేధస్సులో విశ్వ విజ్ఞాన పరిశుద్ధమైన ఆచరణ భావాలు ఉంటేనే జగతి పరిపూర్ణమైన పరిశుభ్రంగా ఉంటుంది 
ఎటువంటి ఆటంకాలు ఆరోగ్య సమస్యలు అసూయ ద్వేషాలు నష్టాలు అకాల మరణాలు కలగకుండా ఉంటాయి 

సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితం అపారమైన ప్రకృతి పర్యావరణంతో జీవులు నివసిస్తూ సాగిపోతాయి 

అజ్ఞానాన్ని తెలిపి తొలగించే వారు లేకపోతే సమాజం మారదు విశ్వ జగతి పరిశుద్ధం అవదు ప్రజ్ఞానం ఉండదు 

No comments:

Post a Comment