8, ఆగస్టు 2024, గురువారం

నిత్యం నీ రూపం నిశ్చలమేనా

నిత్యం నీ రూపం నిశ్చలమేనా 
సర్వం నీ నాదం నిశ్శబ్దమేనా 

నిత్యం నీ భావం ప్రశాంతమేనా 
సర్వం నీ తత్త్వం ప్రజ్ఞానమేనా 

నిత్యం నీ వేదం పరిశోధనమేనా  
సర్వం నీ కావ్యం ప్రబోధనమేనా  

నిత్యం నీ ధ్యానం పరిశుద్ధమేనా  
సర్వం నీ ధ్యేయం ప్రభాకరమేనా  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion