21, డిసెంబర్ 2009, సోమవారం

కదిలే కాలం

కదిలే కాలమున జీవితము మారునట్లుగా క్షణములకు భావాలెన్నో మారుతూ సాగేనుగా
మారిపోయే జీవితమున జీవన విధానములెన్నో మారి జీవిత కాలపు గమ్యము చేరేనులే
కాలము తెలియకనే క్షణములుగా సాగుతూ ఎన్నింటినో మరిపిస్తూ ముందుకు నడిపించునులే
నడిచే దారిలో కాలం వెంటే ఉన్నా భావాలు ఆలోచనలుగా మారుతూ జీవితాన్నే మార్చేనులే

1 కామెంట్‌: