11, డిసెంబర్ 2010, శనివారం

విశ్వమున నీవు నాకు ఏమిచ్చావు

విశ్వమున నీవు నాకు ఏమిచ్చావు నేను నీకు మాట ఇస్తున్నా
విశ్వ విజ్ఞానాన్ని భావాలతో ఎవరితోనైనా అందిస్తానని మాట తెలుపుతున్నా
ఎవరు ఏ విజ్ఞానం తెలిపినా మేధస్సును ఆత్మ భావాలతో జ్ఞాన పరచుకో
ఆత్మ జ్ఞానంతో నీ శ్వాస ధ్యాసతో జీవిస్తావని నీవు నాకు మాట ఇవ్వగలవా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి