12, డిసెంబర్ 2010, ఆదివారం

ఆలోచనల భావాలు ఎటువంటివో

ఆలోచనల భావాలు ఎటువంటివో తెలుసుకో
భావాలతో ఆలోచనలు ఎటువంటివో తెలుసుకో
భావాలోచనలతో అజ్ఞాన విజ్ఞానం ఏదో తెలుసుకో
అజ్ఞాన విజ్ఞానాలతో ఆత్మ పరమార్థాన్ని తెలుసుకో
పరమార్థంతో విశ్వ విజ్ఞాన జీవితాన్ని తెలుసుకో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి