Sunday, January 9, 2011

సూర్యునిలో ఓ కిరాణాన్నే చూడగలవా

సూర్యునిలో ఓ కిరాణాన్నే చూడగలవా
ప్రతి కిరణాన్ని గుణ విజ్ఞానంతో పరిశీలించగలవా
నీ మేధస్సులో ప్రతి కణమున ఓ కిరణాన్ని దాచుకోగలవా
ప్రతి కణములో ఓ దివ్య తేజస్సు ఉదయించి విజ్ఞానమే చేరునే
సూర్య కిరణాలవలే విశ్వమంతా నీ విజ్ఞానం ప్రతి జీవిలో ప్రకాశిస్తుంది

No comments:

Post a Comment