Sunday, January 9, 2011

సూర్యునిలో ప్రతి కిరణమే నా

సూర్యునిలో ప్రతి కిరణమే నా మేధస్సులో కణముగా
ప్రతి కణములో భావాలు సూర్య కిరణాల వలే విజ్ఞానంగా
విశ్వ తేజం దివ్య జ్ఞానం మహా పాండిత్యం నా మేధస్సులోనే
విశ్వ విజ్ఞానమంతా సూర్య కిరణం నుండే మేధస్సు కణాలకు

No comments:

Post a Comment