Sunday, January 9, 2011

సూర్యునిలో ఎన్ని కిరణాలో

సూర్యునిలో ఎన్ని కిరణాలో తెలుసుకున్నావా
ఏ కిరణం ఎక్కడ ఉదయిస్తూ వెలుగునిస్తుందో
విశ్వమున ఏ కిరణం ఏ రూపాన్ని ఎక్కడ తాకునో
విశ్వంలో ఎప్పుడు ఏ కిరణం ఎలా ప్రయాణిస్తుందో
ప్రతి కిరణంలోని గుణ వర్ణాలు ఎలా ప్రకాశిస్తాయో
సూర్య కిరణాల నుండి విశ్వ విజ్ఞానాన్ని గ్రహించు
నీ మేధస్సును సూర్య కిరణాల వలే అన్వేషించు

No comments:

Post a Comment