Sunday, January 9, 2011

శిరస్సు వెనుక ఉదయించే సూర్యునితో

శిరస్సు వెనుక ఉదయించే సూర్యునితో కాగలవు పరమాత్మ
నీ గుణ విజ్ఞాన తేజస్సుతో విశ్వ తత్వాలను గ్రహించ గలవు
నాలోని భావాలే నీ మేధస్సులో ఆత్మ జ్ఞానమై విస్మరించేను
మహాత్ముల మహా విజ్ఞాన భావాలతో నీవే విశ్వ తత్వపు ఆత్మ

No comments:

Post a Comment