Sunday, January 9, 2011

ఓ ఆత్మ పరమాత్మ నా తల్లి తండ్రుల

ఓ ఆత్మ పరమాత్మ నా తల్లి తండ్రుల శ్వాసలో మరణం లేని భావనతో ఆరోగ్యమై జీవించండి
మీ శ్వాస చాలకపోతే నా శ్వాసను తగ్గించి నా తల్లి తండ్రులను అమరత్వంతో జీవింపజేయండి
నిత్యం నేను నా తల్లి తండ్రుల యందు లేనందున నా భావనతో వారిలో విశ్వాత్మగా జీవించాలనే
నా శ్వాసలోనూ నా తల్లి తండ్రులు జీవిస్తున్నారు అలాగే నేను వారిలో అమరమై జీవించాలనే

No comments:

Post a Comment