సూర్యుని వెలుగే విశ్వ విజ్ఞాన తేజస్సుగా మేధస్సులో కలుగుతుంది
మేధస్సులోని తేజస్సే ఆలోచనగా నీలోని భావాలను తెలుపుతుంది
సూర్య కిరణం ఓ విజ్ఞాన ఆలోచనగా నీ మేధస్సులో ప్రవేశిస్తున్నది
ఏకాగ్రతతో ఆత్మ భావనతో సూర్య కిరణ దివ్య తేజస్సును గ్రహించు
నీ జీవితాన్ని సూర్యుని వలే విశ్వ విఖ్యాత విధాత విజ్ఞానంగా మార్చుకో
No comments:
Post a Comment