Sunday, January 9, 2011

సూర్యుడేరా నీ ఆలోచనకు తోడు

సూర్యుడేరా నీ ఆలోచనకు తోడు నీ ప్రయత్నానికి విశ్వమేరా తోడు
నీ కార్యానికి కాలమేరా స్నేహ భావాల విజ్ఞాన విజయ రూప సంకేతం
నీ విజ్ఞానాన్ని చాటుకోరా నీకు విశ్వ సూర్య కాలమే తోడుగా ఉన్నదిరా
నీ విజ్ఞానాన్ని విశ్వ జీవుల విశ్వ జనులకు దివ్య ప్రజ్ఞానంగా అందించు

No comments:

Post a Comment