నా భావాలతో నీవు సూర్యోదయాన మేల్కొంటావు
నా భావాల విశ్వ విజ్ఞానముకై నీవు కార్యాలను కొనసాగిస్తావు
నీలోని జ్ఞానం విజ్ఞానంగా విశ్వమంతా జీవుల మేధస్సులలో ప్రయాణిస్తుంది
ప్రతి మేధస్సు విశ్వ విజ్ఞాన అన్వేషణకై మేల్కొని విశ్వ కార్యాలను కొనసాగిస్తుంది
విశ్వమే నవ భావ సమాజమై మహా కాల విజ్ఞాన స్వభావాలతో సాగుతూ పోతుంది
No comments:
Post a Comment