16, జనవరి 2011, ఆదివారం

నా జీవ స్థితిలో విశ్వ స్థితి

నా జీవ స్థితిలో విశ్వ స్థితి జీవిస్తున్నదేమో
నీ జీవం విశ్వాన్నే అన్వేషిస్తూ సాగుతున్నది
కాలం ఎలా సాగుతున్నా విశ్వ భావాలే నాలో
విశ్వ స్థితిని తెలిపే భావ స్వభావాలు మేధస్సులోనే
నాలో విశ్వమే జీవమై జీవిస్తున్నట్లు విశ్వ భావన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి