16, జనవరి 2011, ఆదివారం

నా రూపాన్ని అలాగే అందరికి అన్ని

నా రూపాన్ని అలాగే అందరికి అన్ని వేళలా కనిపించేలా నిలుపనా
ఎక్కడ నుండి చూసినా కనిపించేలా ఓ దివ్య రూప భావంతో నిలుపనా
ఆత్మ యోగత్వంతో విశ్వ స్వభావంతో గుణ విచక్షణతో నిలుపనా
పర ధ్యాసతో ఆత్మ స్థితి తత్వంతో విశ్వమున మహా రూపంవలే నిలువనా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి