15, జనవరి 2011, శనివారం

విశ్వంలో ఎక్కడున్నాయి మహాత్ముల

విశ్వంలో ఎక్కడున్నాయి మహాత్ముల విజ్ఞాన ప్రకంపనలు
ఏ మూలకు చేరుకున్నాయి ఏ విశ్వ రూపాలలో దాగున్నాయి
ఏ ఆత్మ భావాలలో విజ్ఞాన ప్రకంపనాలు విస్తృతమవుతున్నాయి
నా మేధస్సులో విశ్వ భావాల ప్రకంపనాలు విస్తృతమవుతున్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి