12, జనవరి 2011, బుధవారం

ఆలోచనయే కార్యానికి శక్తి

ఆలోచనయే కార్యానికి శక్తి దాని ప్రభావమే కార్య సాధన ఫలితం
ఆలోచన లేక కార్య సాధన లేక మేధస్సులో భావన శూన్యమే
భావన లేని ఆలోచన ఏ కార్యాన్ని సాగించదు సాధన ఉండదు
ఆలోచనలోని భావార్థాన్ని గ్రహించి కార్యాన్ని గొప్పగా సాగించండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి