15, జనవరి 2011, శనివారం

యుగాలుగా చంద్రునిలో కొత్త భావాలను

యుగాలుగా చంద్రునిలో కొత్త భావాలను చూస్తూనే ఉన్నా
ప్రతి క్షణం తిలకిస్తూనే ఎన్నో కాంతి భావాలను గ్రహిస్తున్నా
ప్రయాణాలలో కనిపించే వివిధ మేఘ వర్ణాలను గమనిస్తున్నా
ప్రకృతి రూపాలకు ప్రయాణమున ఎన్నో భావ సందేశాలు నాలోనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి