15, జనవరి 2011, శనివారం

నేటి మహా భావనను రేపటి వరకు

నేటి మహా భావనను రేపటి వరకు కొనసాగించు
అలాగే మరో రోజు సాగిస్తూ ఆ భావనతోనే జీవించు
అలా ప్రతి రోజు మహా భావాలతో జీవించేలా ప్రయత్నించు
సంవత్సరాల నుండి యుగాలుగా దివ్య భావాలతో కొనసాగిపో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి