15, జనవరి 2011, శనివారం

సూర్యుని వెలుగులోనే విశ్వ

సూర్యుని వెలుగులోనే విశ్వ విజ్ఞానమున్నది
సూర్య తేజము లేకపోతే మేధస్సులో అల్ప విజ్ఞానమే
సూర్యుని వెలుగుతోనే మహా కార్యాలు సాగుతున్నాయి
సూర్య కిరణమే మానవునికి మహా శరీర శక్తి భావాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి