15, జనవరి 2011, శనివారం

కనిపించే వాటితో లేదా తెలిసిన

కనిపించే వాటితో లేదా తెలిసిన విజ్ఞానంతోనే జీవిస్తున్నావు
కాలాన్ని ఇలాగే సాగించుటలో నీ మేధస్సు విజ్ఞానం రవ్వంతయే
విశ్వ విజ్ఞానంతో జీవించేందుకు ప్రయత్నించు నీ జ్ఞానం పర్వతమే
నీ భావాలు సముద్రం వలే కీర్తి ఖ్యాతులతో ప్రవహిస్తూ ఉంటాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion