12, జనవరి 2011, బుధవారం

ఆలోచనలోని మహా ఉద్దేశమే

ఆలోచనలోని మహా ఉద్దేశమే మహా కార్యాన్ని సాగించే శక్తి భావం
మహా కార్యంతో ఎన్నో శక్తి భావాలు కాలంతో అల్లుకుంటూ పోతాయి
ఎందరికో స్పూర్తినిస్తూ ఎన్నో భావాలతో మరెన్నో కార్యాలు సాగుతాయి
విశ్వమంతా మహా భావాలతో దివ్య విజ్ఞానంతో సాగిపోవాలనే నా ఆలోచన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి