17, జనవరి 2011, సోమవారం

ప్రతి రోజు నా మేధస్సులో విజ్ఞాన కొరత

ప్రతి రోజు నా మేధస్సులో విజ్ఞాన కొరత ఏర్పడుతున్నది
ఏ పని చేస్తున్నా ఏదో విధంగా మరుపు కలిగి నష్టం కలుగుతుంది
ఉపాయాలున్నా అపాయాలే నాకు అనేకంగా జరుగుతున్నాయి
కాలమైనా నన్ను ఆదుకోలేక విశ్వంలో విసిరింది కష్ట నష్టాలకు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి