12, జనవరి 2011, బుధవారం

నా అంతర్ముఖంలోనే ఓ యోగి దుఃఖ

నా అంతర్ముఖంలోనే ఓ యోగి దుఃఖ భావాలు దాగున్నాయి
దుఃఖ భావాలతో తను తన అంతర్ముఖంలోనే అన్వేషిస్తున్నాడు
విశ్వాన్ని అంతర్ముఖంలో చూసుకున్నా తనలో దుఃఖ భావాలే
తన జీవితాన్ని నేను అన్వేషించి చూడగా నా భావాలవలే దుఃఖం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి