17, జనవరి 2011, సోమవారం

మన ఆలోచనలు విశ్వానికి

మన ఆలోచనలు విశ్వానికి సరిపోతున్నాయా
మన మేధస్సు కలిగే ఆలోచనలు విజ్ఞానమేనా
ఈ విశ్వానికి కాల్వలసిన ఆలోచనలు ఏవో
విశ్వ స్థితిని గ్రహించి ఆలోచించాలనే నా భావన
విశ్వ విజ్ఞానంతో జీవించాలనే నా కాల తపన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి