జీవితం బంధంతో సాగాలంటే పెళ్ళి చేసుకోవాలి ఆచరణతో జీవించాలి బాధ్యతతో నడుచుకోవాలి
ఇద్దరు కలవటానికి పెళ్ళి అనే కార్యంతో కొత్త బంధంతో ముడి వేస్తారు నవ జీవితాన్ని ఆరంభిస్తారు
ఒక కొత్త బంధం ఏర్పడటానికి ఎన్నో సంబంధాలు కలవాలి ఎన్నో అనుబంధాలు అంగీకరించాలి
పెళ్ళి కార్యంతో బంధం ఏర్పడిన తర్వాతే భార్య భర్తలుగా నవ జీవితాన్ని సాగిస్తారు
ముడి అంటే బంధం - ఇద్దరు ( స్త్రీ, పురుషుడు ) కలవడం
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion