5, జనవరి 2011, బుధవారం

నీకు తెలియనిదే విజ్ఞానం తెలిసినదే

నీకు తెలియనిదే విజ్ఞానం తెలిసినదే జ్ఞానం
తెలియని విజ్ఞానముకై జ్ఞానంతో అన్వేషించు
తెలుసుకున్న దానిని జ్ఞానంగానే భావించు
ఇంకా తెలియని విజ్ఞానముకై అన్వేషిస్తూ జీవించు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి