16, జనవరి 2011, ఆదివారం

సముద్రపు అలను తాకేలా నక్షత్రమా

సముద్రపు అలను తాకేలా నక్షత్రమా
సముద్రపు నీటి అంచును తాకేలా చంద్రమా
రాత్రి వేళ నక్షత్ర చంద్రులు పగలు సూర్యుడు
ఎన్నో భావాలతో సముద్రాన తొలకిసలాడుతూనే
మీ హోయల భావాలు నాలో విశ్వ స్వభావాలుగానే
మీ ఆనందానికి నా భావాలే మహా చైతన్యం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి