13, జనవరి 2011, గురువారం

తెలియని భావమో తెలుపని భావమో

తెలియని భావమో తెలుపని భావమో తెలుపలేకపోతే తెలిసేదెలా
తెలుపకున్నా తెలిపిన భావన తెలిసినా తెలియని భావనగా తెలిపేవారెవరో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి