7, అక్టోబర్ 2011, శుక్రవారం

విధాతవై విశ్వానికి వినిపించు

విధాతవై విశ్వానికి వినిపించు నీ విశ్వ వేదం
విశ్వ జీవిగా జీవించు విశ్వమున విధాతలా
విశ్వమున ఉదయించే సూర్య జీవి నీవే
ఆకాశాన కనిపించే విశ్వ తేజస్సువు నీవే
మహాత్మగా జీవించే మహా జీవి నీవే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి