4, ఆగస్టు 2016, గురువారం

ఒంటరిగా ఉన్న వేళ నీవు సాధించిన అద్భుత విజయాలన్నీ శూన్యమేగా

ఒంటరిగా ఉన్న వేళ నీవు సాధించిన అద్భుత విజయాలన్నీ శూన్యమేగా
నలుగురితో ఉన్న నాడు నీలో దాగిన విజ్ఞానం అల్పమై కనిపించేనుగా
అందరితో ఉన్న సమయం నీవు నేర్చిన అనుభవం చాలా స్వల్పమేగా
మహా పర్వతంలా ఎదిగినా శిఖరంలో ఓ అణువువై ఒదిగి ఉండవా జ్ఞానిగా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి