11, సెప్టెంబర్ 2018, మంగళవారం

కరిగే క్షీరము కరుణామృతమా

కరిగే క్షీరము కరుణామృతమా
ఎదిగే క్షీరము ప్రేమామృతమా
తరుగుతూ ఎదిగే క్షీరము విశ్వామృతమా
నిండుగా ఉప్పొంగే క్షీరము మాతృత్వమా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి