ఉదయించే సూర్యుడిలా జీవించు
అస్తమించే సూర్యుడిలా శాంతించు
ప్రకాశించే సూర్యుడిలా ప్రయాణించు
ప్రజ్వలించే సూర్యిడిలా పరిశోధించు
సువర్ణములా ఉత్తేజాన్ని కలిగించే సూర్యిడిలా విజ్ఞానాన్ని అన్వేషించు || ఉదయించే ||
అస్తమించే సూర్యుడిలా శాంతించు
ప్రకాశించే సూర్యుడిలా ప్రయాణించు
ప్రజ్వలించే సూర్యిడిలా పరిశోధించు
సువర్ణములా ఉత్తేజాన్ని కలిగించే సూర్యిడిలా విజ్ఞానాన్ని అన్వేషించు || ఉదయించే ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి