5, మే 2020, మంగళవారం

మానవత్వం తెలిసేనా

మానవత్వం తెలిసేనా
మంచితనం తెలిపేనా

జీవించుటలో సత్ప్రవర్తనం కుదిరేనా
గమనించుటలో క్రమశిక్షణం ఎదిగేనా

జరిగిన కార్యాలకు నీవే కారణమని ఒదిగేవా
జరిగిన కారణాలకు నీవే కారకుడని అడిగేవా

నీవు చేసిన తప్పులన్నీ నీవే తెలిపి ఓడెదవా ఒప్పెదవా  || మానవత్వం || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి