9, మే 2022, సోమవారం

కాలానికైనా తెలియలేదు నా భావ స్వభావం

కాలానికైనా తెలియలేదు నా భావ స్వభావం 
సమయానికైనా తోచలేదు నా తత్త్వ స్వతహం 

విషయానికైనా తపనలేదు నా వేద స్వరూపం 
వివరానికైనా తెలుపలేదు నా జీవ స్వధ్యానం 

స్మరణానికైనా తనయలేదు నా రూప స్వరాగం 
సందర్భానికైనా తననులేదు నా గీత స్వతంత్రం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion