27, ఆగస్టు 2023, ఆదివారం

సూర్యోదయమా! ఉదయిస్తూనే విశ్వమంతా వెలుగుతూ

సూర్యోదయమా! ఉదయిస్తూనే విశ్వమంతా వెలుగుతూ జగమంతా జనులకు మెలకువ కలిగిస్తూ అనంత ఆలోచనలతో సర్వ కార్యాలను  ఆరంభిస్తున్నావే 

అరుణోదయమా! ఉద్భవిస్తూనే విశ్వమంతా ప్రజ్వలిస్తూ జగమంతా ప్రకృతికే ఆకృతిని కలిగిస్తూ అనంత ఔషధాలతో జీవులకు ప్రాణ వాయువును అందిస్తున్నావే  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion